Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్ లో కత్తులతో మహిళ వీరంగం

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:08 AM జాతీయంGeneral
న్యూయార్క్ లో కత్తులతో మహిళ వీరంగం - Udayam
న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో ఇద్దరిపై కత్తులతో దాడి చేసిన మహిళను పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 32 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. కత్తులు పడేయాలని పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...