వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో రన్నింగ్ ఆటోలో ప్రసవించిన ఓ మహిళ, పుట్టిన పసికందును చీరలో చుట్టి రోడ్డుపై వదిలేసి వెళ్లిన కిరాతక ఘటన కలకలం రేపింది.
రక్తపు మరకలను గమనించిన వాహనదారులు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, శిశువును ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
Comments
Loading comments...

