Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో రోడ్డు ప్రమాదం మహిళ మృతి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:15 AM కృష్ణా జిల్లాGeneral
కోదాడలో  రోడ్డు ప్రమాదం మహిళ మృతి - Udayam
కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తేలప్రోలుకు చెందిన చిన్ని (38) మృతి చెందారు. ప్రమాదానికి 15 నిమిషాల ముందు విండో సీటు కోసం భర్త సుధాకర్ తన సీటును ఆమెకు ఇచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత చిన్ని మృతి చెందగా, సుధాకర్ గాయాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...