వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా రాహుల్ గాంధీపై నమోదు చేసిన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. FIRకు నిరసనగా బండ్లగూడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేసిన అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

