Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్ హిట్టర్‌ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:20 PM జాతీయంక్రీడలు
విండీస్ హిట్టర్‌ ప్రపంచ రికార్డు - Udayam
కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గయానా ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచ రికార్డును సమం చేశాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో సీపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్, టిమ్ సీఫెర్ట్‌ సరసన సంయుక్తంగా నిలిచాడు.

Comments

G
Loading comments...