Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌: రెండో రౌండ్‌లోకి జకోవిచ్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 01, 2026 6:17 AM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌: రెండో రౌండ్‌లోకి జకోవిచ్‌ - Udayam
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్‌, కజకిస్థాన్ స్టార్ రిబకినా తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి ముందంజ వేశారు. మరోవైపు, స్వితోలినా పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ శుభారంభం చేసి రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా, నాలుగో సీడ్ బెన్ షెల్టన్ ఊహించని ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించి సంచలనం సృష్టించాడు.

Comments

G
Loading comments...