Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగార్కర్‌ పదవీకాలం పొడిగిస్తారా?

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:20 PM జాతీయంక్రీడలు
అగార్కర్‌ పదవీకాలం పొడిగిస్తారా? - Udayam
టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం పొడిగింపుపై త్వరలో స్పష్టత రానుంది. బీసీసీఐ పెద్దలు ఆయనతో చర్చలు జరపనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. అగార్కర్‌కు బీసీసీఐ, భారత జట్టు నుంచి మద్దతు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నెలలోనే ఆయన ప్రస్తుత పదవీకాలం ముగియనుండటంతో సమావేశం తర్వాత పొడిగింపుపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...