వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చని అడవి, నీలిరంగు సరస్సు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాకాల బయోడైవర్సిటీ పార్కు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. రంగురంగుల సీతాకోకచిలుకలతో బటర్‌ఫ్లై పార్కు కనువిందు చేస్తుండగా, సఫారీ రైడ్ పర్యాటకులను అలరిస్తోంది.
ప్రకృతి, వన్యప్రాణులు, సరస్సు సోయగాల కలయికతో పాకాల సందర్శకులకు మధుర అనుభూతిని అందిస్తోంది. నేడు జాతీయ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా పాకాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Comments
Loading comments...

