Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త చెవిలో విషం పోసిన భార్య

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 02, 2026 6:06 PM జాతీయంGeneral
భర్త చెవిలో విషం పోసిన భార్య - Udayam
తమిళనాడులో అప్పుల బాధతో భర్తను చంపేందుకు భార్య, ఆమె తమ్ముడు దారుణానికి ఒడిగట్టారు. ఇల్లు కట్టడానికి చేసిన రూ.10 లక్షల అప్పు విషయమై భార్య ఉమారాణి, భర్త రవిచంద్రన్ మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త చనిపోతే అప్పు తీర్చక్కర్లేదని భావించిన ఉమారాణి, తమ్ముడితో కలిసి రాత్రి నిద్రిస్తున్న భర్త చెవిలో విషం పోసింది. ప్రమాదం నుండి తప్పించుకున్న భర్త ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...