Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో, ఎయిర్‌టెల్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం?

శివ కుమార్ Jul 02, 2026 1:31 PM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
జియో, ఎయిర్‌టెల్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం? - Udayam Digital
జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 15-20 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నాయి. 5G విస్తరణ పెట్టుబడులను రికవరీ చేసుకోవడమే లక్ష్యంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రాకముందే ఎయిర్‌టెల్ తన రూ.799 ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ ధరల పెంపుతో సామాన్య మొబైల్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

Comments

G
Loading comments...