Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్, జేఈఈ ఒత్తిడికి బ్రేక్.. 50 శాతం వెయిటేజీ ప్రతిపాదన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 02, 2026 5:36 PM జాతీయంGeneral
నీట్, జేఈఈ ఒత్తిడికి బ్రేక్.. 50 శాతం వెయిటేజీ ప్రతిపాదన - Udayam
నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు విద్యాశాఖ కీలక మార్పును పరిశీలిస్తోంది. ఇంటర్ లేదా బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల విధానంలో మార్పులు తీసుకురావాలని ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై విద్యాశాఖ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Comments

G
Loading comments...