Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ధీరజ్ రెడ్డి Jul 02, 2026 12:18 PM అనకాపల్లి 5 viewsabout 2 hours ago
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య - Udayam Digital
అనకాపల్లి జిల్లా రైవాడ శివారు శ్రీరాంపురంలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భార్య (హైమ) తన ప్రియుడు గంగాధర్‌తో కలిసి భర్త అప్పలనాయుడుని గొంతు నులిమి అంతమొందించింది. ఈ దారుణ హత్యలో మరో ఇద్దరు కూడా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...