వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో రిటైరైన వారికి మళ్లీ అవకాశం ఇస్తూ, మొత్తం 15 వేల మంది అర్హులైన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

