Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Jul 30, 2026 1:00 PM జాతీయంGeneral
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్ - Udayam
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండేళ్ల క్రితం అదృశ్యమైన జిగ్నేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నీలేష్ కలిసి సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్యాక్టరీ ఆవరణలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఆస్ట్రేలియా వెళ్లినట్లు బంధువులను నమ్మించినట్లు వెల్లడించారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...