Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సల్మాన్‌ఖాన్‌పై ట్రోల్స్ ఎందుకంటే?

రాజశేఖర్ రావు Jul 23, 2026 2:50 PM అల్ ఇండియా about 2 hours ago
సల్మాన్‌ఖాన్‌పై ట్రోల్స్ ఎందుకంటే? - Udayam Digital
నీట్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నటుడు సల్మాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఆయనపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ టాక్ షోలో పేపర్ లీక్‌పై ఆయన కుటుంబం సరదాగా మాట్లాడిన పాత వీడియో వైరల్ కావడమే కారణం. తమ ఇంట్లో పరీక్ష పేపర్లు లీక్ చేసేవారంటూ సల్మాన్ తండ్రి సలీమ్ ఆ షోలో నవ్వుతూ తెలిపారు. దీనిపై సల్మాన్ కూడా స్పందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర ట్రోల్స్‌కు దారితీసింది.

Comments

G
Loading comments...