Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ ప్రపంచంలో 'కేన్ మామ' ఎందుకంత ప్రత్యేకం

Follow Udayam on Google
Vikram Jun 15, 2026 6:33 PM జాతీయంక్రీడలు
క్రికెట్ ప్రపంచంలో 'కేన్ మామ' ఎందుకంత ప్రత్యేకం - Udayam
అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు అత్యుత్తమ వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్. జెంటిల్‌మన్ గేమ్‌ను అసలైన జెంటిల్‌మన్‌లా ఆడే అరుదైన ఆటగాడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కివీస్ తరఫున అత్యధిక పరుగులు (19,346), అత్యధిక శతకాలు (48) సాధించిన కేన్, ఫ్యాబ్-4లో ఒకరిగా నిలిచారు. 2021లో న్యూజిలాండ్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందించిన ఘనత కూడా ఆయనదే.

Comments

G
Loading comments...