Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్‌మ్యాన్ వారసుడు ఎవరు

Follow Udayam on Google
హిట్‌మ్యాన్ వారసుడు ఎవరు - Udayam
ముంబై ఇండియన్స్ కొత్త సారథి ఎంపికలో టీమిండియా ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ బ్యాటర్ తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించాలని ఫ్రాంచైజీ యాజమాన్యం గట్టిగా యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే సీనియర్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన బుమ్రా కూడా కెప్టెన్సీ కోసం గట్టి పట్టుదలతో ఉన్నారు.

Comments

G
Loading comments...