Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాట్సాప్ భద్రతకు 'పాస్ కీ' రక్షణ

Follow Udayam on Google
వాట్సాప్ భద్రతకు 'పాస్ కీ' రక్షణ - Udayam
వాట్సాప్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. హ్యాకింగ్ నుండి రక్షణ కోసం 'పాస్ కీ' ఫీచర్‌ను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్‌తో పనిచేసే పాస్ కీలు ఉండటం వల్ల, మీ ఫోన్ లేకుండా హ్యాకర్లు అకౌంట్‌ను యాక్సెస్ చేయడం సాధ్యం కాదు.

Comments

G
Loading comments...