Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2' రాకెట్

Udayam Digital Staff Apr 02, 2026 7:11 AM అల్ ఇండియా 1 viewsabout 1 month ago
అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2' రాకెట్ - Udayam Digital
అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్‌-2’ రాకెట్‌ను నలుగురు వ్యోమగాములతో జాబిల్లి దిశగా విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడా నుంచి దూసుకెళ్లిన ఈ ‘ఓరియన్‌’ నౌక, పది రోజుల పాటు చంద్రుడిని చుట్టి వచ్చి తిరిగి పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కానుంది. ఈ మిషన్‌లో తొలిసారిగా ఒక మహిళ, నల్లజాతీయుడు మరియు కెనడియన్ వ్యోమగామి చంద్రుడి వద్దకు వెళ్లడం విశేషం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో చందమామపై మానవ నివాసానికి మరియు ఇతర గ్రహాంతర ప్రయోగాలకు బలమైన పునాది పడనుంది.

Comments

G
Loading comments...