Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూమ్‌లో తీవ్ర భద్రతా లోపం

Follow Udayam on Google
జూమ్‌లో తీవ్ర భద్రతా లోపం - Udayam
జూమ్‌ స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్‌లో తీవ్ర భద్రతా లోపాన్ని పరిశోధకులు గుర్తించారు. దీన్ని ఉపయోగించి కాల్‌లో పాల్గొన్న వారి పరికరాలను ఎలాంటి క్లిక్‌ అవసరం లేకుండానే హ్యాక్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. విండోస్‌, మ్యాక్‌, లైనక్స్‌, ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ పరికరాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ లోపాన్ని జూమ్‌ సర్వర్‌, యాప్‌ స్థాయిలో పరిష్కరించినట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...