Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉత్తర కొరియాలో 'లావా' ఫోన్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 18, 2026 4:59 PM జాతీయంటెక్నాలజీ
ఉత్తర కొరియాలో 'లావా' ఫోన్ - Udayam
ఉత్తర కొరియా బ్రాండ్ 'పురున్హనాల్' తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ కంపెనీ 'లావా' నుంచి సేకరించింది. ఆ దేశం చైనాయేతర సంస్థపై ఆధారపడటం ఇదే తొలిసారి. 'పురున్హనాల్ 9-3' మోడల్ అచ్చం 'లావా అగ్ని 3'ని పోలి ఉంది. అయితే, ఈ ఫోన్లలో వారు తమ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌, సెన్సార్‌షిప్ టూల్స్‌ను వాడుకుంటున్నారు.

Comments

G
Loading comments...