Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్ల ధరలు రూ.10 వేలు పెరిగే ఛాన్స్‌

Follow Udayam on Google
ఐఫోన్ల ధరలు రూ.10 వేలు పెరిగే ఛాన్స్‌ - Udayam
ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌ విడుదలతో సెప్టెంబర్‌ 8 నుంచి అన్ని కొత్త, పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలను సుమారు రూ.10 వేలు పెంచే అవకాశం ఉందని టిప్‌స్టర్‌ యోగేశ్‌ బ్రార్‌ తెలిపారు. అయితే యాపిల్‌ ఇప్పటివరకు ధరల పెంపును ప్రకటించలేదు. ధరలు పెరిగితే ఐఫోన్‌ 17 బేస్‌ మోడల్‌ రూ.92,900కు, ఐఫోన్‌ ఎయిర్‌ రూ.1,29,900కు, ఐఫోన్‌ 17e రూ.74,900కు చేరొచ్చని అంచనా.

Comments

G
Loading comments...