Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భన్సాలీ సెట్స్‌లో ఏం జరగనుంది?

Follow Udayam on Google
Sonali Saha Jun 16, 2026 3:48 PM జాతీయంవినోదం
భన్సాలీ సెట్స్‌లో ఏం జరగనుంది? - Udayam
భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ కొత్త షెడ్యూల్ జూన్ 18 నుండి ప్రారంభం కానుంది. రాయల్ పామ్స్‌ భారీ సెట్‌లో రణ్‌బీర్, అలియా, విక్కీ కౌశల్‌లపై 200 మంది నృత్యకారులతో ఒక ప్రత్యేక సాంగ్ షూట్ చేయనున్నారు. రెండు వారాలు ఆలస్యమైన ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ దాదాపు ముగియనుంది. క్లాష్ నివారించేందుకు ఈ చిత్రాన్ని 2027 జనవరిలో రిలీజ్ చేయనున్నారు.

Comments

G
Loading comments...