వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటుడు, రాజకీయ నేత విజయ్ పుట్టినరోజున నటి త్రిష ఎలాంటి శుభాకాంక్షలు తెలపకపోవడం సామాజిక మాధ్యమాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రతి ఏటా ఆయన పుట్టినరోజున ప్రత్యేక ఫొటోలను పంచుకునే ఆమె, ఈసారి పూర్తి మౌనం వహించడం అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
దీనికితోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె విజయ్‌ను అన్‌ఫాలో చేయడం ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారనే ప్రచారం సినీ వర్గాల్లో ఊపందుకుంది.
Comments
Loading comments...

