Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రేజీ కాంబో అసలేంటి ఈ 'ఇడుపు కాయితం'?

రవళి దేవి Jun 25, 2026 10:10 AM అల్ ఇండియా 5 viewsabout 19 hours ago
క్రేజీ కాంబో అసలేంటి ఈ 'ఇడుపు కాయితం'? - Udayam Digital
ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాస్ సంయుక్త నిర్మాణంలో సరికొత్త చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ఇడుపు కాయితం' అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అచ్చమైన మట్టి వాసనలు, ప్రతి ఇంట్లో జరిగే ఒక సున్నితమైన ఫ్యామిలీ డ్రామా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...