Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ సర్‌ప్రైజ్ వెనుక మర్మమేంటి?

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jun 23, 2026 11:40 AM జాతీయంవినోదం
మెగాస్టార్ సర్‌ప్రైజ్ వెనుక మర్మమేంటి? - Udayam
సమంత కథానాయికగా నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సమంత, రాజ్ జంటను తమ నివాసానికి ఆహ్వానించి, నూతన వస్త్రాలతో పాటు ప్రత్యేక బహుమతులను అందజేసి సత్కరించారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న ఈ జంటకు చిరు శుభాకాంక్షలు తెలపడం విశేషం. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ మహిళా ప్రాధాన్య చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను మెగాస్టార్ ప్రత్యేకంగా కొనియాడారు.

Comments

G
Loading comments...