Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాప్‌కార్న్‌ పేలేటప్పుడు అసలేం జరుగుతుందో తెలుసా?

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:15 PM జాతీయంGeneral
పాప్‌కార్న్‌ పేలేటప్పుడు అసలేం జరుగుతుందో తెలుసా? - Udayam
పాప్‌కార్న్‌ గింజలో దాదాపు 13–15 శాతం తేమ ఉంటుంది. వేడి చేసినప్పుడు లోపలి నీరు ఆవిరిగా మారి ఒత్తిడి పెరగడంతో గింజ పేలి పాప్‌కార్న్‌గా మారుతుంది. తగినంత తేమ లేని గింజలు మాత్రం పేలవు. పేలేటప్పుడు వచ్చే శబ్దం గింజ పొర పగలడం వల్ల కాదని, లోపలి నీటి ఆవిరి ఒక్కసారిగా బయటకు రావడం వల్ల ఏర్పడుతుందని ఒక శాస్త్రవేత్త పేర్కొన్నారు.

Comments

G
Loading comments...