Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారుల సంక్షేమంపై కేకే కమిటీ ముసాయిదా

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 7:25 PM హైదరాబాద్General
ఉద్యమకారుల సంక్షేమంపై కేకే కమిటీ ముసాయిదా - Udayam
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్‌ కేకే, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ కోదండరామ్‌ సమావేశమై ఉద్యమకారుల వర్గీకరణ, సంక్షేమ విధివిధానాలపై సమీక్షించారు. ఐదు కేటగిరీలుగా వర్గీకరించే అంశాన్ని పరిశీలించారు. అమరుల కుటుంబాలు, గాయపడినవారు, జైలు శిక్ష అనుభవించినవారు, కేసులు ఎదుర్కొన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసి నివేదికను సీఎంకు అందించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...