వార్తలకు తిరిగి వెళ్లండి
'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి వెడ్డింగ్ సాంగ్ విడుదల

సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ‘ది వెడ్డింగ్ సాంగ్’ను మేకర్స్ విడుదల చేశారు.
జీవీ ప్రకాశ్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హీరో సూర్య స్వయంగా ఈ పాటను ఆలపించారు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Loading comments...