Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలో ఘనంగా పెళ్లి వేడుక

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:13 PM జాతీయంGeneral
వరదలో ఘనంగా పెళ్లి వేడుక - Udayam
ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాల నడుమ మోకాళ్ల లోతు వరద నీటిలో లీన్ లీజా గలాంగ్, గిల్బర్ట్ చికో దంపతులు వివాహం చేసుకున్నారు. కేవలం పదిహేను మంది బంధువుల సమక్షంలో చర్చిలో జరిగిన ఈ వినూత్న వివాహ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...