Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటి దాటిన వైభవ్‌ బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 11, 2026 10:47 AM ఆల్ ఇండియా క్రీడలు
కోటి దాటిన వైభవ్‌ బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు - Udayam
టీమిండియా యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ బ్రాండ్‌ విలువ భారీగా పెరిగినట్లు సమాచారం. ఐపీఎల్‌-2026 తర్వాత ఒక్కో ఎండార్స్‌మెంట్‌ డీల్‌కు రూ.కోటి కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఎస్‌ఎస్‌ బ్యాట్స్‌, కాంప్లాన్‌, గూగుల్‌ పే, రెడ్‌బుల్‌ వంటి బ్రాండ్లతో వైభవ్‌ పనిచేస్తున్నాడు. అతడి నికర విలువ రూ.7-10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

Comments

G
Loading comments...