వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్-బి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌పై 3-1తో విజయం సాధించి నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది. లాల్‌రెమ్సియామి, ఇషికా, నవ్‌నీత్ కౌర్ భారత్ తరఫున గోల్స్ చేశారు.
తొలి క్వార్టర్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో, మూడో క్వార్టర్లలో మరో రెండు గోల్స్ చేసి 3-0 ఆధిక్యం సాధించింది.
Comments
Loading comments...

