వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ దిగ్గజాల కుమారులను వారి తండ్రులతో పోల్చడం సరికాదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. సచిన్ కుమారుడు అర్జున్‌పై కూడా తండ్రితో పోలికల కారణంగా అనవసర ఒత్తిడి వచ్చిందన్నారు.
ఆటగాళ్లు తమ సొంత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆస్ట్రేలియాతో అండర్-19 సిరీస్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ మూడు మ్యాచ్‌ల్లో 109 పరుగులు చేశాడు.
Comments
Loading comments...

