వార్తలకు తిరిగి వెళ్లండి

2026 ఆసియా క్రీడల్లో నేపాల్ సంచలన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి 103 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించింది. తొలుత నేపాల్ బౌలర్లు ఆఫ్ఘన్‌ను 102 పరుగులకే పరిమితం చేశారు.
ఓపెనర్లు త్వరగా ఔటైనా.. సందీప్ జోరా 34, రోహిత్ పౌడెల్ అజేయ 33 పరుగులతో జట్టును గెలిపించారు.
Comments
Loading comments...

