వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కృషి చేస్తామని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లే వారికే టికెట్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఓటరు నమోదు ప్రక్రియలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు, శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

