Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభాస్థలిని పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
అశ్విని దేవి Jun 23, 2026 12:20 PM ఖమ్మంGeneral
సీఎం సభాస్థలిని పరిశీలించిన అధికారులు - Udayam
ఈ నెల 30న చింతకాని మండలం జగన్నాథపురంలో జరగనున్న రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని, హెలిప్యాడ్ ప్రాంతాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. సభాస్థలి ఏర్పాటు వల్ల పంట నష్టపోయే రైతులకు పరిహారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో తహసీల్దార్, ఎంపీడీవో, సీఐ తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...