వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో మహమదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల తిరుపతి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మిషన్ భగీరథ పనుల బిల్లులు రాక అప్పుల భారం పెరగడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

