Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యిల్డిజ్‌కు అవకాశం ఇవ్వలేకపోయాం : బాయెర్న్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 2:36 PM జాతీయంక్రీడలు
యిల్డిజ్‌కు అవకాశం ఇవ్వలేకపోయాం : బాయెర్న్‌ - Udayam
కెనాన్‌ యిల్డిజ్‌ జువెంటస్‌లో ఎదగడం తమకు క్లిష్ట అనుభవమని బాయెర్న్‌ అకాడమీ చీఫ్‌ జోచెన్‌ సౌర్‌ తెలిపారు. ఒకే వయసులో పలువురు ప్రతిభావంతులు ఉండటంతో యిల్డిజ్‌కు తొలి జట్టులో అవకాశం ఇవ్వలేకపోయామన్నారు. జువెంటస్‌ తొలి జట్టుతో శిక్షణ, రెండో జట్టులో ఆడే అవకాశం ఇవ్వడంతో క్లబ్‌ మారడం యిల్డిజ్‌కు అప్పట్లో సరైన నిర్ణయమని సౌర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...