వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఎల్‌ఎండీ ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 901.25 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ 10.926 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి 242 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
మిషన్ భగీరథకు 143 క్యూసెక్కులు, ఆవిరి నష్టాలకు 99 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. స్పిల్‌వే, కాకతీయ కాలువలకు విడుదల లేదు. 2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

