Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంలో మొక్కలకు నీరు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 04, 2026 3:52 PM జాతీయంGeneral
వర్షంలో మొక్కలకు నీరు - Udayam
భారీ వర్షంలోనూ పూణే మున్సిపల్ సిబ్బంది రోడ్డు డివైడర్ మొక్కలకు ట్యాంకర్‌తో నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణాన్ని గమనించకుండా యాంత్రికంగా పనిచేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...