వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ

Photo Gallery
రాజస్థాన్‌లోని పచ్‌పద్రలో లక్ష కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులతో పాటు దేశంలోనే మొదటి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని భారత్ వ్యూహాత్మకంగా ఎదుర్కొందని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయంగా యూరియా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ రైతులకు తక్కువ ధరకే అందించామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...