వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్ పాఠశాలల్లో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించే పుస్తకాలను పంపిణీ చేయడంపై ప్రతిపక్ష నేత సునీల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పొగుడుతూ, కశ్మీర్‌ను వివాదాస్పదంగా పేర్కొన్న ఆ పుస్తకాలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు.
దీని వెనుక విద్యాశాఖ మంత్రి, పాలకుల హస్తం ఉందని, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి ఇందులో పూర్తి భాగస్వామ్యం ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

