Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్ప్రింక్లర్‌ పరికరాలతో రైతులకు నీటి ఆదా: ఎమ్మెల్యే కూచుకుళ్ల

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:02 PM నాగర్ కర్నూల్General
స్ప్రింక్లర్‌ పరికరాలతో రైతులకు నీటి ఆదా: ఎమ్మెల్యే కూచుకుళ్ల  - Udayam
తాడూర్‌ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్‌ పైపుల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి పాల్గొని రైతులకు పైపులు పంపిణీ చేశారు. ఆధునిక సాగు పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించి, పంటల దిగుబడిని పెంచేందుకు స్ప్రింక్లర్‌ పరికరాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...