Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్బా పట్టణం హూతీల వశం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 6:59 PM అంతర్జాతీయంGeneral
తుర్బా పట్టణం హూతీల వశం - Udayam
యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులు కీలకమైన తుర్బా పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. హూతీలపై ప్రభుత్వం భారీ సైనిక చర్య ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఏడెన్‌-తైజ్‌ ప్రధాన రహదారిపై ఉన్న తుర్బా.. తైజ్‌ను రక్షించే ప్రభుత్వ బలగాలకు కీలక స్థావరం. హూతీల నియంత్రణలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ‘డాన్‌ ఆఫ్‌ యెమెన్‌’ ఆపరేషన్‌ను ప్రకటించింది.

Comments

G
Loading comments...