Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కనెక్షన్‌ తొలగించారు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 6:25 PM జోగులాంబ గద్వాల్ General
తాగునీటి కనెక్షన్‌ తొలగించారు - Udayam
గద్వాల్‌ మున్సిపాలిటీ 10వ వార్డులో తన ఇంటి తాగునీటి కనెక్షన్‌ను తొలగించారని ఓ వ్యక్తి ఆరోపించాడు. సమస్యను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వెళ్లి సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితం పైప్‌లైన్‌ పగిలి నీరు వృథాగా పోతుండటంపై సిబ్బందిని ప్రశ్నించానని తెలిపాడు. అనంతరం తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని ఆరోపించాడు.

Comments

G
Loading comments...