Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ దత్తతలపై అధికారుల హెచ్చరిక

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 31, 2026 10:25 AM మంచిర్యాలGeneral
అక్రమ దత్తతలపై అధికారుల హెచ్చరిక - Udayam
సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ దత్తత పేరుతో దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులను అప్పగించే ఘటనలపై కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ దత్తతలపై ఫిర్యాదులు వస్తే చిన్నారులను శిశుగృహాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే దత్తత తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...