వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో ప్రసిద్ధ ఖైరతాబాద్ గణపతి కొలువుదీరేందుకు సిద్ధమయ్యారు. అత్యంత వైభవంగా గణపయ్యను స్వాగతించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకోనున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ నగరం భక్తిభావంతో మార్మోగుతోంది.
Comments
Loading comments...

