Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ వరదల నివారణకు రూ.1200 కోట్ల ప్రణాళిక

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 11:37 AM వరంగల్General
వరంగల్‌ వరదల నివారణకు రూ.1200 కోట్ల ప్రణాళిక - Udayam
వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 30 నాలాల విస్తరణ, స్ట్రార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు డీపీఆర్‌ రూపొందించారు. సుమారు రూ.1200 కోట్లతో చేపట్టనున్న పనుల్లో రిటైనింగ్‌ వాల్స్, కాలువల నిర్మాణం ఉన్నాయి. ఏడు జోన్లలో వరదనీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...