Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు ఆయుధ కొరత

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:40 PM జాతీయంGeneral
అమెరికాకు ఆయుధ కొరత - Udayam
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా కీలక ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. CSIS విశ్లేషణ ప్రకారం.. ఫిబ్రవరి-జులై మధ్య అమెరికా పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్ల నిల్వలు 65 శాతం తగ్గాయి. యుద్ధానికి ముందు 2,330గా ఉన్న నిల్వలు 850లోపునకు పడిపోయినట్లు అంచనా. థాడ్‌, తోమహాక్‌ క్షిపణుల నిల్వలూ తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...