వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధ భయాలు తగ్గి, అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు సఫలమవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు రెండు వారాల కనిష్ఠానికి దిగిరావడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.
ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల వరకు లాభపడగా.. నిఫ్టీ కూడా భారీగా పుంజుకుంది. ఐషర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనించాయి.
Comments
Loading comments...

